ఎల్లారెడ్డిపేట న్యూస్
బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సమక్షంలో 150 మంది యువకులు చేరిక
బీ అర్గె లుపే లక్ష్యంగా పనిచేస్తాం
లక్ష మెజారిటీతో గెలిపించుకుంటాం అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈ సందర్భంగా అన్నారు.కౌండిన్య గౌడ యూత్ సభ్యులకు కండువా కప్పి ఆహ్వానించారు
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేష్,నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, నాయకులు పందిర్ల పరశురాం గౌడ్, నంది కిషన్, మీసం రాజం, గంట వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




