సిద్దిపేట జిల్లా నవంబర్ 14
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన యువజన నాయకుడు ఇంద్ర గౌడ్ మర్కుక్ మండల యువజన అధ్యక్షునిగా విధులు నిర్వహించిన సందర్భంలో వివిధ గ్రామాల్లో స్వేచ్చ భారత్ నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకుని యువతకు ఆదర్శంగా నిలిచారు యువత అన్ని రంగాల్లో రాణించాలని రాజకీయ రంగం లో అడుగు పెట్టారు గజ్వేల్ ఎమ్మెల్యే గా నేషనల్ నవ క్రాంతి పార్టీ తరపున పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ గజ్వేల్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న నాకు మి అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు నామీద నమ్మకంతో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం కోసం బి ఫాం ఇచ్చిన నేషనల్ నవ క్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కె శ్రీనివాస్ రావు మరియు గజ్వేల్ సీనియర్ నాయకులకు తోటి మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు
