రాజకీయం

మేడ్చల్ గడ్డ…. బిఆర్ఎస్ అడ్డ…

266 Viewsమేడ్చల్ నవంబర్ 24: కీసర కార్నర్ మీటింగ్ సభ సక్సెస్. మహిళా లోకానికి కేసీఆర్ భరోసా….మేడ్చల్ గడ్డ బిఆర్ఎస్ అడ్డ-మేమంతా బిఆర్ఎస్ కు అండ. మన మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర లక్ష మెజార్టీ. సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం. మంత్రి మల్లా రెడ్డి సొంత హాస్పిటల్లో ఉచిత వైద్యం అందించిన ప్రాణ దాత. అకాల మరణం చెందిన కుటుంబానికి మంత్రి మల్లా రెడ్డి సొంతంగా 5వేల రూపాయలు ఇస్తున్నారు. జై […]

రాజకీయం

కమలం కదం తొక్కుతోంది…

287 Viewsమనోహరాబాద్ నవంబర్ 24:మనోహరాబాద్ మండల కేంద్రంలో, గజ్వేల్ బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ని గెలింపిచాలని మాజీ సర్పంచ్‌ ఐలయ్య యాదవ్ మరియు బీజేవైమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, అద్వర్యంలో ఇంటింటి ప్రచారం చేసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సింగం శ్రీకాంత్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు సంద శ్రీశైలం యాదవ్ ,బీజేవైమ్ పట్టణ అధ్యక్షుడు గణేష్ యాదవ్,నాయకులు […]

రాజకీయం

ఇంటింటికి ప్రచారం…… పార్టీ గెలుపుకి సహకారం….

351 Viewsవర్గల్ మండల్ నవంబర్ 24:మజీద్ పల్లి గ్రామ సర్పంచ్ లతా శివరాములు గౌడ్, ఎంపీపీ లతా రమేష్ గౌడ్ మరియు వార్డ్ నెంబర్లు, నాయకురాలు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గ్రామ ప్రజలు ఇల్లు ఇల్లు తిరుగుతూ, కారు గుర్తుకే ఓటెయ్యాలి అంటూ, కారు గుర్తు ను చూపించి, కారు గుర్తును గుర్తు పెట్టుకోవాలని గ్రామ సర్పంచ్ సూచించారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

మజీద్ ఆవరణంలో ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల్లో ప్రచారం

192 Viewsనేడు మంచిర్యాలలోని మసీదుల ఆవరణలో ముస్లిం సోదరులను మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రేమ సాగర రావు ముస్లిం సోదరులను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కోటపల్లి మండలంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రచారం

288 Viewsచెన్నూర్ నియోజకవర్గం కోటపెల్లి మండల్ మల్లంపేట గ్రామంలో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్  ఎన్నికల ప్రచారంలో యువకుడు మాట్లాడుతూ దుర్గం అశోక్ గెలిపించు కుంటే ఇంటికి వెల్లి పని చేసుకోవచ్చు కాని కాంగ్రెస్ అభ్యర్థి కి ఓటు వేస్తే కనీసం లోకల్ లీడర్ల ఇంటికి పోయి కూర్చో గలమా ఆలోచించండి . నవంబర్ 30 తారీఖున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వుకి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను […]

రాజకీయం

ఎమ్మార్పీఎస్ నాయకులతో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్

210 Viewsఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల కళను నెరవేర్చిన గొప్ప నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి. మంచిర్యాల జిల్లా  ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈరోజు బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఎన్నో ఎండ్ల మాదిగల కళను నిజం చేసిన నాయకులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మాత్రమే […]

రాజకీయం

నేడు మంచిర్యాల పర్యటనకు రానున్న కేసీఆర్

216 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల ప్రజఆశీర్వాద సభకు రానున్నారు.     జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కాప్రా భూములపై రాజకీయం చేస్తే నేనేంటో చూపిస్తా- ప్రేమ్ సాగర్ రావు

237 Viewsమంచిర్యాలలో అసెంబ్లీ ఎన్నికల్లో అలజడలు, శాంతి భద్రతల కు భంగం కలిగించడానికి బీఆరెఎస్ అభ్యర్థి నడిపెళ్లి దివాకర్ రావు కుట్ర పన్నారని కాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు.గురువారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. హైదరాబాద్ లోని కాప్రా లో భూ వివాదం కోర్టులో కొనసాగుతోందని తెలిపారు. కోర్టులో ఓడిపోయిన, కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులను మంచిర్యాల కు తీసుకువచ్చి ఆత్మహత్య […]

రాజకీయం

కాంగ్రెస్ అభ్యర్థులపై జరుగుతున్న ఈడి దాడులను ఖండించిన ప్రేమ్ సాగర్ రావు

350 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి పై ఈడీ దాడుల ను ఖండించిన మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు. వివేక్ బీజేపీ లో వున్నప్పుడు చేయని దాడులు ఇప్పుడు చేయడం కక్ష సాధింపు చర్య అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై ఈ దాడులు చేయించాయి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే

247 Views– బిజెపి నాయకులు అవినీతి చేయరు – అవినీతి చేసే పార్టీ బీఆర్ఎస్ – కేటీఆర్ పై ఘాటుగా స్పందించిన ఎంపీ ధర్మపురి అరవింద్ దౌల్తాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు ఒక్కటేనని, బిజెపి నాయకులు అవినీతి చెయ్యరని, అవినీతి చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]