మనోహరాబాద్ నవంబర్ 24:మనోహరాబాద్ మండల కేంద్రంలో, గజ్వేల్ బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ని గెలింపిచాలని మాజీ సర్పంచ్ ఐలయ్య యాదవ్ మరియు బీజేవైమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, అద్వర్యంలో ఇంటింటి ప్రచారం చేసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సింగం శ్రీకాంత్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు సంద శ్రీశైలం యాదవ్ ,బీజేవైమ్ పట్టణ అధ్యక్షుడు గణేష్ యాదవ్,నాయకులు ఇమంపురం యాదగిరి గౌడ్, ఎన్నెల్లి సత్తి రెడ్డి,ప్రవీణ్ యాదవ్, రవి కుమార్, బాబు, తదితరులు పాల్గొన్నారు.