మేడ్చల్ నవంబర్ 24: కీసర కార్నర్ మీటింగ్ సభ సక్సెస్.
మహిళా లోకానికి కేసీఆర్ భరోసా….మేడ్చల్ గడ్డ బిఆర్ఎస్ అడ్డ-మేమంతా బిఆర్ఎస్ కు అండ.
మన మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర లక్ష మెజార్టీ.
సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం.
మంత్రి మల్లా రెడ్డి సొంత హాస్పిటల్లో ఉచిత వైద్యం అందించిన ప్రాణ దాత.
అకాల మరణం చెందిన కుటుంబానికి మంత్రి మల్లా రెడ్డి సొంతంగా 5వేల రూపాయలు ఇస్తున్నారు.
జై తెలంగాణ చామాకూర మల్లా రెడ్డి కారు గుర్తుకే మన ఓటు.
కీసర గ్రామ పంచాయితీ మాజీ వార్డ్ సభ్యులు.
మేడ్చల్ నియోజకవర్గ మంత్రి మల్లన్న యువసేన.




