రాజకీయం

మజీద్ ఆవరణంలో ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల్లో ప్రచారం

190 Views

నేడు మంచిర్యాలలోని మసీదుల ఆవరణలో ముస్లిం సోదరులను మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రేమ సాగర రావు ముస్లిం సోదరులను కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *