వర్గల్ మండల్ నవంబర్ 24:మజీద్ పల్లి గ్రామ సర్పంచ్ లతా శివరాములు గౌడ్, ఎంపీపీ లతా రమేష్ గౌడ్ మరియు వార్డ్ నెంబర్లు, నాయకురాలు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.
బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గ్రామ ప్రజలు ఇల్లు ఇల్లు తిరుగుతూ, కారు గుర్తుకే ఓటెయ్యాలి అంటూ, కారు గుర్తు ను చూపించి, కారు గుర్తును గుర్తు పెట్టుకోవాలని గ్రామ సర్పంచ్ సూచించారు.