272 Viewsమంగపేట,సెప్టెంబర్ 02 మంగపేట మండలం బిఆర్ ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు అన్నపూనేని రాణా ప్రతాప్ రెడ్డి వదిన పుష్పావతి అనారోగ్యంతో శనివారం ఉద యం మృతి చెందగా బారసా మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ రైతు బంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరావు మృత దేహానికి పూలమాల వేసి నీవలర్పించి కుటుంబ సభ్యుల ను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్ర మంలో మండల ప్రధాన కార్యదర్శి రాజుయాదవ్, మల్లూర్ దేవస్థాన […]
95 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నవంబర్ 9 చెన్నూరు నియోజకవర్గం లో బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ నామినేషన్ దాఖలు చేశారు. దుర్గం అశోక్ వెంట మహారాష్ట్ర రాష్ట్రంలోని రాలేగావ్ ఎమ్మెల్యే అశోక్ రామాజీ యూకే మరియు బిజెపి పార్టీ నాయకులు ఉన్నారు. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
76 Viewsవర్గల్ మండల్, చౌదర్పల్లి గ్రామం సెప్టెంబర్ 30 :భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గజ్వేల్ నియోజకవర్గంలో కార్యకర్తలు, అధ్యక్షులు చేరికలు జరుగుతున్నాయి. వర్గల్ మండల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరి వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి,వర్గల్ మండల్ ప్రధాన కార్యదర్శి పడిగే రాజు, చౌదరి పల్లి గ్రామ సర్పంచ్ బుడిగే లలిత శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా, వర్గల్ మండల్ బి […]