రాజకీయం

సిద్దిపేటలో ఎన్నికల శంఖారావం

154 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 12 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేటలో ఈ నెల 17 న జరిగే సీఎం కేసిఆర్ సభకు జన సమీకరణ సభ సమాయతంపై పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు.సీఎం కేసిఆర్ సిద్దిపేట ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సీఎం కేసిఆర్ సభ జనసమీకరణపై సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]

రాజకీయం

రాళ్ల వాగుపై ఎత్తైన వంతెన కోసం పన్నెండు కోట్లు నిధులు మంజూరు

199 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో గల రాళ్ల వాగు పై ఎత్తువంతన నిర్మాణం కోసం 12 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన సందర్భంగా బైపాస్ లోని రాళ్ల వాగు వద్ద కృతజ్ఞత సభ నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. ఎమ్మెల్యే దివాకర్ రావు కామెంట్స్ 1) బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ప్రజలకు మేలు జరుగుతుంది. 2) ప్రతిపక్షాలు బిఆర్ఎస్ […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకటయ్య& సుధాకర్

459 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 ప్రేమ్ సాగర్ రావు  సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పాత మంచిర్యాలకి చెందిన సీనియర్ నాయకులు బి ఆర్ ఎస్ రైతు సమన్వయ కమిటీ మంచిర్యాల మండల అధ్యక్షులు తూముల వెంకట్రామయ్య మరియ రిటైర్డ్ సైనికుడు తూముల సుధాకర్  ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరారు.. వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపిసిసి ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు  ప్రేమ్ సాగర్ రావు. […]

రాజకీయం

బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడిగా సత్యం

203 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 బి ఆర్ఎస్ నాయకులు మరియు ఎమ్మెల్యే దివాకర్ రావు        బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా గాదెసత్యమును నియమించడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఎల్లారెడ్డి పేట లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం

146 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోరుగా 6 గ్యారంటీ పథకాల ప్రచారం కరపత్రాల ద్వారా నిర్వహించారు.బుదవారం ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. మహిళల కు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు అందే సంక్షేమ పథకాలను వారు వివరించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టే పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమం […]

రాజకీయం

మంచిర్యాల టిఆర్ఎస్ పార్టీ సమావేశం

99 Viewsఅక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నేతలు, పాల్గొన్న ఎమ్మేల్యే , బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు, ముఖ్య నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే దివాకర్ రావు కామెంట్స్ 1) ప్రజల మద్దతుతో మంచిర్యాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తాం. 2) కెసిఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించాను. 3) మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని […]

రాజకీయం

గడపగడపకు ఆరు గ్యారెంటీ కార్డుల పంపిణీ..

224 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 11 ది క్రైమ్ న్యూస్ ) మానకొండూర్ నియోజకవర్గం, తిమ్మాపూర్ మండలంలోని నేదునూరు గ్రామంలో తిమ్మాపూర్ మండల కాంగ్రేస్ ఎస్సి సెల్ అధ్యక్షులు రెడ్డిగాని రాజు, గ్రామ కమిటీ తో కలిసి కాంగ్రేస్ పార్టీ యొక్క ఆరు గ్యారంటీ కార్డు ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో గడప గడపకు వెళ్లి కార్డులో పొందుపరిచిన ఆరు గ్యారంటీలను అందరికి వివరించారు. నవంబరు 30 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి […]

రాజకీయం

ఈనెల 15 నుండి అన్ని నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్

135 Viewsఅక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 15న హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఆ తర్వాత 16వ తేదీ నుంచి వరుసగా జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ గడపగడపకు ప్రేమ్ సాగర్ రావు

180 Viewsఅక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7 గడప గడపకు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల పట్టణంలోని 02 వ వార్డు (దొరగారి పల్లే) లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు,కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు  ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

50 రోజుల్లో తేలిపోద్ది ఎవరిది గెలుపు అనేది

134 Viewsసూపర్ 10 తెలుగు న్యూస్ 24/7 భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీని విడుదల చేసిన తర్వాత నుండి పార్టీ శ్రేణుల్లో సమరానికి సై అంటూ ఎవరికి వారే 50 రోజుల్లో ఏ పార్టీకి గెలుపు ,ఏ పార్టీది ఓటమి, అనేది తేలిపోద్ది అని ఒకరి మీద ఒకరు , ఒకరిని మించి మరొకరు మా పార్టీ గెలుస్తది అంటే మా పార్టీ గెలుస్తది అని మరొకరు చెబుతున్నారు . ఇంక కొన్ని పార్టీలు తమ […]