రాజకీయం

50 రోజుల్లో తేలిపోద్ది ఎవరిది గెలుపు అనేది

130 Views

సూపర్ 10 తెలుగు న్యూస్ 24/7

భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీని విడుదల చేసిన తర్వాత నుండి పార్టీ శ్రేణుల్లో సమరానికి సై అంటూ ఎవరికి వారే 50 రోజుల్లో ఏ పార్టీకి గెలుపు ,ఏ పార్టీది ఓటమి, అనేది తేలిపోద్ది అని ఒకరి మీద ఒకరు , ఒకరిని మించి మరొకరు మా పార్టీ గెలుస్తది అంటే మా పార్టీ గెలుస్తది అని మరొకరు చెబుతున్నారు .

ఇంక కొన్ని పార్టీలు తమ అభ్యర్థుల లిస్టును ఇంకా విడుదల చేయలేదు. వేచి చూడాలి ఎవరు అధికారం అధిష్టించనున్నారు అనేది మన తెలంగాణలో 50 రోజుల్లో తేలిపోద్ది విజయం ఎవరిని వరిస్తుంది అనేది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *