రాజకీయం

కాంగ్రెస్ పార్టీ గడపగడపకు ప్రేమ్ సాగర్ రావు

172 Views

అక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7

గడప గడపకు ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల పట్టణంలోని 02 వ వార్డు (దొరగారి పల్లే) లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు,కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు  ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *