అక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7
ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పాత మంచిర్యాలకి చెందిన సీనియర్ నాయకులు బి ఆర్ ఎస్ రైతు సమన్వయ కమిటీ మంచిర్యాల మండల అధ్యక్షులు తూముల వెంకట్రామయ్య మరియ రిటైర్డ్ సైనికుడు తూముల సుధాకర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరారు.. వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపిసిసి ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు.
