రాజకీయం

ఈనెల 15 నుండి అన్ని నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్

134 Views

అక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌ ఖరారైంది.

ఈ నెల 15న హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

ఆ తర్వాత 16వ తేదీ నుంచి వరుసగా జిల్లాల్లో పర్యటించనున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *