106 Viewsమర్కుక్, జులై 31 సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి అధర్వంలో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు అయిన చెక్కులను ధనమైన ముత్తమ్మ , కుమ్మరి బాలకృష్ణ కి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్, ఉప్పసర్పంచ్ పద్మ నర్సింలు, క్రాంతి కుమార్,రాజయ్య,కిషన్ లక్ష్మణ్,నాగరాజు,పర్షరామ్,స్వామి తదితరులు పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll not found […]
301 Viewsచెన్నూర్ నియోజకవర్గం చెన్నూర్ మండల్ లోని దునేపెల్లి సుందరిశాల నర్సక్కపురం ముత్తెరావ్ పెల్లి పొక్కూర్ భీరెల్లి కొమ్మెర ఎర్రగుంటపల్లి పొన్నారం గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్. దుర్గం అశోక్ మాట్లాడుతూ నవంబర్ 30 వ తారీకు జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు మండల ప్రజలను దుర్గం అశోక్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే […]
191 Viewsఅక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7 గడప గడపకు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల పట్టణంలోని 02 వ వార్డు (దొరగారి పల్లే) లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు,కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి రాజేందర్ […]