212 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడప కడపకు వెళ్లి ప్రచారం నిర్వహించాలని నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి శుక్రవారం అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లను గ్యారంటీ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ప్రభుత్వం నెరవేర్చని హామీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రైతులకు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ మహిళలకు ప్రియాంక గాంధీ డిక్లరేషన్ ఎస్సీలకు మల్లికార్జున్ ఖర్గే డిక్లరేషన్ ప్రజలకు […]
రాజకీయం
శ్రమ దాన కార్యక్రమం
177 Views సుల్తానాబాద్ సెప్టెంబర్ 22 ఈరోజు సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో స్వచ్ఛ ఈ సేవలో బాగంగా రామాలయం గుడి దగ్గర శ్రమ దానం,డ్రై డే,కార్యక్రమంలో పాల్గొన్న సుల్తానాబాద్ మండలం ఎంపీపీ బాలాజీ రావు. మరియు ఇద్దరు ఉత్తమ గృహిణులను సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎంపిటిసి,గ్రామ సర్పంచ్,ఎంపీడీవో శశికళ, ఎంపీఓ ఫయాజ్ గ్రామ సెక్రటరీ,వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభిస్తాం : సెస్ డైరెక్టర్
171 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీవాసులు చాలాకాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ లో వోల్టేజీ సమస్యను పరిశీలించడానికి ఆ ఏరియాలో వారం రోజులలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు సర్వం సిద్ధం చేశామని సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి తెలిపారు. శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహారి మాట్లాడుతూ విద్యుత్తు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం వినియోగదారులకు అందుబాటులో మండల కేంద్రంలో సెస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని కూడా […]
కొకపేట లో భూ కబ్జాలకు తెర లేపిన కొల్లాపూర్ ఎమ్మెల్యే భిరం హర్షవర్ధన్ రెడ్డి మరియు MLC చల్లా వెంకట్రామ్ రెడ్డి.*_
116 Viewsసెప్టెంబర్ 22 _????అమ్ముడుపోయిన దానితో వచ్చిన అవినీతి సొమ్ము సరిపోక ఇప్పుడు 250 కోట్ల విలువ గల భూమిపై రాబందుల్లా తెగ బడుతుడు న్యాయం కోసం వచ్చిన వారిపై తమ ప్రైవేట్ సైన్యం తో దాడులు చేయిస్తున్న వైనం._ _????రౌడీ షీటర్ లను,రౌడీ లను పెంచి పోసిస్తు, భూ కబ్జాలు చేస్తూ సామాన్య ప్రజలను అనగతొక్కే ప్రయత్నం చేస్తున్నారు._ _????ఇలా దౌర్జన్యాలకు, భూకబ్జాలకు పాల్పడే వచ్చిన అక్రమ సంపాదనతో రింగ్ రోడ్ చుట్టూ 150 ఎకరాలు […]
డబుల్ బెడ్ రూములు అమ్ముకున్న ఘనత మంత్రిదే : వైఎస్అర్*
80 Views*డబుల్ బెడ్ రూములు అమ్ముకున్న ఘనత మంత్రిదే : వైఎస్అర్* *ఘట్ కేసర్ ఎంపీపీ వైయస్సార్ అరెస్ట్* *???? అడ్డుకుంటాంమని భయంతో ముందస్తు అరెస్టు* *???? మొదటి విడత లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారిని నిలదీశారని ముందస్తు అరెస్టు* *???? నియంత పాలనకు నిదర్శనమే ఈ అరెస్టులు* *???? కక్షపూరిత రాజకీయాలు మానుకోండి* *???? మంత్రి అసమర్థత వలన స్థానికేతరులకు డబల్ బెడ్ రూమ్లు* *???? డబల్ బెడ్ రూమ్లో అమ్ముకున్న ఘనత మంత్రి […]
ఎమ్మెల్సీ కవితపై సొల్లు అజయ్ వర్మ ఫైర్
341 Views(మానకొండూర్ సెప్టెంబర్ 21) మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తేనే వచ్చింది అని బీఆర్ఎస్ పార్టీ అనటం పై బీజేపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ బలం ఎంత, బలగం ఎంత అని ఎద్దేవా చేశారు. అసలు ఈ బిల్లు వచ్చినప్పుడు కవిత ఎంపి కాదు అయినా ఆ ఘనత మాదే అన్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం అని అన్నారు మహిళలకు గౌరవం సముచిత […]
గృహ లక్ష్మి ,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
124 Viewsజగిత్యాల పట్టణ BLN గార్డెన్స్ లో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 640 మంది గృహ లక్ష్మి లబ్దిదారులకు,అర్బన్ మండలానికి చెందిన 123 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసి,జగిత్యాల రూరల్, అర్బన్ మండలనికి చెందిన 59 మంది ఆడబిడ్డలకు 59 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి,షాది ముభారాక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,ఎమ్మెల్సీ ఎల్ రమణ ,జెడ్పీ ఛైర్మెన్ దావా వసంత సురేష్ ,లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు*
96 Viewsమర్కుక్ : ఇప్పలగూడెం 21.09.2023 *మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన సొక్కుల కొండల్ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 50000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ ప్రసన్న సుధాకర్ రెడ్డిలతో కలిసి బాధితుడికి అందించాడు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ […]
టీ డీ పీ చేస్తున్న న్యాయ పోరాటం
144 Viewsసెప్టెంబర్ 21 తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట అయిన చంద్ర బాబు పక్షాన టిడిపి చేస్తున్న న్యాయ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని వివిధ జాతీయ పార్టీల నేతలు ప్రకటించారు ఢిల్లీలో ఉన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను బుధవారం హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా బీఎస్పీ ఎంపీలు కున్వర్ డానిష్ ఆలీ రితీష్ పాండే పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతిమ న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు టిడిపి […]
పార్లమెంట్ సమావేశాల్లో బీసీ మహిళా బిల్లును ఆమో దించాలి
225 Views మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట పెట్టాలి జాతీయ బీసీ సంక్షేమ సంగం ములుగు జిల్లా అధ్యక్షుడు బట్ట మురళీ కృష్ణ ములుగు జిల్లా,సెప్టెంబర్ 21 చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు చారిత్రక అవసరమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు తెలిపారు.పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలపా లని డిమాండ్ చేశారు. పార్ల మెంట్ ప్రత్యేక సమావేశాల్లో […]










