జగిత్యాల పట్టణ BLN గార్డెన్స్ లో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 640 మంది గృహ లక్ష్మి లబ్దిదారులకు,అర్బన్ మండలానికి చెందిన 123 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసి,జగిత్యాల రూరల్, అర్బన్ మండలనికి చెందిన 59 మంది ఆడబిడ్డలకు 59 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి,షాది ముభారాక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,ఎమ్మెల్సీ ఎల్ రమణ ,జెడ్పీ ఛైర్మెన్ దావా వసంత సురేష్ ,లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్ .
అంతకుముందు చెక్కుల పంపిణీ కి వచ్చిన అతిథులు కొండా లక్ష్మన్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్, ఎంపీపీ లు ములాసపు లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, పాక్స్ ఛైర్మెన్ లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు,రైతు బంధు మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,ఎంపిడిఓ లు రాజేశ్వరి,శైలజ రాణి,ఎంపివో లు రవి బాబు,సలీం,Ri ఖాజిం,రెవెన్యూ అధికారులు,
సర్పంచ్లు,ఎంపీటీసీ లు,ఉప సర్పంచులు,ప్రజా ప్రతినిదులు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
