రాజకీయం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు*

78 Views

మర్కుక్ : ఇప్పలగూడెం
21.09.2023

*మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన సొక్కుల కొండల్ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 50000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ ప్రసన్న సుధాకర్ రెడ్డిలతో కలిసి బాధితుడికి అందించాడు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *