సెప్టెంబర్ 22
_????అమ్ముడుపోయిన దానితో వచ్చిన అవినీతి సొమ్ము సరిపోక ఇప్పుడు 250 కోట్ల విలువ గల భూమిపై రాబందుల్లా తెగ బడుతుడు న్యాయం కోసం వచ్చిన వారిపై తమ ప్రైవేట్ సైన్యం తో దాడులు చేయిస్తున్న వైనం._
_????రౌడీ షీటర్ లను,రౌడీ లను పెంచి పోసిస్తు, భూ కబ్జాలు చేస్తూ సామాన్య ప్రజలను అనగతొక్కే ప్రయత్నం చేస్తున్నారు._
_????ఇలా దౌర్జన్యాలకు, భూకబ్జాలకు పాల్పడే వచ్చిన అక్రమ సంపాదనతో రింగ్ రోడ్ చుట్టూ 150 ఎకరాలు కొనుగోలు చేశారని సమాచారం. ఆ వివరాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయి._
_????ఏదో మంచి చేస్తాడని ఎమ్మెల్యే ను చేస్తే నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి కోట్ల రూపాయిలు పార్టీ మారుతూ,ఇప్పుడు భూ కబ్జాలకు పాల్పడుతూ కొల్లాపూర్ కు చెడ్డ పేరు తీసుకువచ్చారు._
_????ఇలా భూ కబ్జాలు చేస్తూ వందల కోట్లు అక్రమంగా సంపాదించే వారు కొల్లాపూర్ ప్రజలకు అవసరం లేదు._
