సుల్తానాబాద్ సెప్టెంబర్ 22
ఈరోజు సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో స్వచ్ఛ ఈ సేవలో బాగంగా రామాలయం గుడి దగ్గర శ్రమ దానం,డ్రై డే,కార్యక్రమంలో పాల్గొన్న సుల్తానాబాద్ మండలం ఎంపీపీ బాలాజీ రావు. మరియు ఇద్దరు ఉత్తమ గృహిణులను సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎంపిటిసి,గ్రామ సర్పంచ్,ఎంపీడీవో శశికళ, ఎంపీఓ ఫయాజ్
గ్రామ సెక్రటరీ,వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
