రాజకీయం

రసమయి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు….

349 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 23) మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిమ్మాపూర్ కాంగ్రెస్పార్టి మండల అధ్యక్షుడు మొరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు… ఈ సందర్భంగా మొరపల్లి రమణా రెడ్డి మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెంటనే బేశరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు… ఇప్పటికే మానకొండూర్ నియోజకవర్గం […]

ఆధ్యాత్మికం రాజకీయం

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి నివాళులు

242 Viewsసిరిసిల్ల పట్టణంలో గాంధీ చౌక్ లో పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారికి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిచారు ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పీవీ నరసింహారావు గారు వారు రాజకీయ ఎత్తుగడల తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యి మన భారతదేశానికి కూడా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన రాష్ట్రం కరీంనగర్ వాసిగా ఉండటం మనం చేసుకున్న ఎంతో […]

రాజకీయం

పల్లవి ప్రశాంతుని బేషరత్ గా విడుదల చేయాలి!

239 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 22) బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అక్రమ అరెస్టును కండిస్తున్నామని అతన్ని బేషరత్ గ విడుదల చేయాలనీ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. పల్లవి ప్రశాంత్ అరెస్టును నిరసిస్తూ అతని బేషరత్ గ విడుదల చేయాలనీ సిద్దిపేటలో బి.ఆర్. అంబేద్కర్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు సీజన్లో కానీ అల్లర్లు తెలంగాణ రైతు బిడ్డడు […]

రాజకీయం

నూతన వధూవరులను ఆశీర్వదించిన అరూరి

252 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 22) ఏర్రగట్టు గుట్ట ఏం ఎస్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన హాసన్ పర్తి మండలం ఎంపీపీ కేతపాక సునీత – రాజు కుమార్తె వివాహానికి మాజీ ఎంపి వినోద్ కుమార్ తో కలిసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ మరియు హన్మకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్. […]

రాజకీయం

అక్బరుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మ దగ్ధం…

284 Views(మానకొండూర్ డిసెంబర్ 22) అసెంబ్లీలో గురువారం జరిగిన సమావేశంలలో మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ను బచ్చా అంటు అనుచిత వాక్యాలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వాఖ్యలను ఖండిస్తూ బేషరతుగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కీ క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. మానకొండూరు నియోజకవర్గం లోని తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామ చౌరస్తా లో కాంగ్రెస్ నాయకులు అక్బరుద్దీన్ ఓవైసి దిష్టి బోమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ […]

రాజకీయం

రైతులకు ఇబ్బంది కలగకుండా కృషి చేద్దాం

252 Viewsదౌల్తాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఇబ్బంది కలగకుండా కృషి చేద్దామని ఏఎంసి చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత మూడు నెలల నుంచి జరిగిన ఆదాయ వ్యయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

ఎమ్మెల్యే పై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే..

821 Views(మానకొండూర్ డిసెంబర్ 22) తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టి తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన మానకొండూరు నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజరయ్యారు…. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసయ్య బాలకిషన్ మాట్లాడుతూ…. కవ్వంపల్లి పై,నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్…. పవిత్రమైనఎమ్మెల్యే క్యాంపు […]

రాజకీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు

279 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు     పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను అకారణంగా పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం బిజెపి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మరియు ఇతర వామపక్ష పార్టీలు నిరసనకుు  పిలుపునిచ్చినందుకు సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్  నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల పట్టణ […]

రాజకీయం

*పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ ల ఎంపీ లను అకారణంగా పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ

217 Views*పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ ల ఎంపీ లను అకారణంగా పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుష , నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సిపిఎం మరియు ఇతర వామపక్ష పార్టీల పిలుపుమేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముషం రమేష్ కోడం రమణ నాయకులు తదితరులు పాల్గొన్నారు Telugu News […]

రాజకీయం

చిన్నారిని ఆశీర్వదించిన అరూరి

243 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 21) హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని వి గ్రాండ్ బాoక్వెట్ హాల్ లో జరిగిన అరూరి ప్రసన్న – జయ చిత్రల కుమార్తె మొదటి పుట్టిన రోజు వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్