(మానకొండూర్ డిసెంబర్ 22)
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టి తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన మానకొండూరు నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజరయ్యారు….
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసయ్య బాలకిషన్ మాట్లాడుతూ….
కవ్వంపల్లి పై,నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్….
పవిత్రమైనఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బ్రోతల్ కార్యక్రమాలు నడిచాయని చెప్పిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , గతంలో బ్రోతల్ హాజ్ లో,రెడ్ హ్యాండ్ గా దొరికిన చరిత్ర మరిచి పోయావా,నిన్ను ఆ కేసులో విడిపించింది ఎవరో కూడా చెబుతా అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై విరుచుకు పడ్డ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్…
నేను ఉచిత వైద్యం మాత్రమే చేశానని అని చెప్పిన కవ్వంపల్లికి పచ్చనూరు గ్రామంలో 50 ఎకరాలు, అలుగునూరులో 14 ఎకరాలు, హైదరాబాదులో రెండు బిల్డింగులు ఏ విధంగా సంపాదించావు ని హాస్పిటల్ లో బ్రోతల్ కార్యక్రమాలు చేసే సంపాదించావా కవ్వంపల్లి అని ప్రశ్నించాడు..
ఒక డాక్టర్ గా, ఎమ్మెల్యే గా నువ్వు భాష మార్చుకోకపోతే, నీ భాషలోనే నీకు సమాధానం చెబుతాను నువ్వు ఒక్కటంటే నేను 100 అంటాం అని అగ్రహం వ్యక్తం చేశారు…