రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు
పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను అకారణంగా పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం బిజెపి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మరియు ఇతర వామపక్ష పార్టీలు నిరసనకుు పిలుపునిచ్చినందుకు సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ మరియు మహిళ అధ్యక్షురాలు కాముని వనిత గడ్డం నరసయ్య నాగుల సత్యనారాయణ సంగీతం శ్రీనివాస్ ఆకునూరి బాలరాజు ఎల్ ఏ లక్ష్మీనారాయణ గోనె ఎల్లప్ప మ్యాన ప్రసాద్ నాయకులు కార్యకర్తలు ఇట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
