*పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ ల ఎంపీ లను అకారణంగా పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ
కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుష , నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సిపిఎం మరియు ఇతర వామపక్ష పార్టీల పిలుపుమేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముషం రమేష్ కోడం రమణ నాయకులు తదితరులు పాల్గొన్నారు
