(మానకొండూర్ డిసెంబర్ 22)
అసెంబ్లీలో గురువారం జరిగిన సమావేశంలలో మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ను బచ్చా అంటు అనుచిత వాక్యాలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వాఖ్యలను ఖండిస్తూ బేషరతుగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కీ క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. మానకొండూరు నియోజకవర్గం లోని తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామ చౌరస్తా లో కాంగ్రెస్ నాయకులు అక్బరుద్దీన్ ఓవైసి దిష్టి బోమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…




