రాజకీయం

రైతులకు ఇబ్బంది కలగకుండా కృషి చేద్దాం

234 Views

దౌల్తాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఇబ్బంది కలగకుండా కృషి చేద్దామని ఏఎంసి చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత మూడు నెలల నుంచి జరిగిన ఆదాయ వ్యయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు…

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *