24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 21)
హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని వి గ్రాండ్ బాoక్వెట్ హాల్ లో జరిగిన అరూరి ప్రసన్న – జయ చిత్రల కుమార్తె మొదటి పుట్టిన రోజు వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.





