152 Viewsతెలుగుదేశం పార్టీ వీర్నపల్లి మండల నూతన కమిటీ నియామకం – ఆవునూరి దయాకర్ రావు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి వీర్నపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి ఆవునూరి దయాకర్ రావు మండల స్థాయి నాయకుల సమావేశం సోమవారం రోజుననిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దయాకర్ రావు గారు మాట్లాడుతూ పార్టీ పురోగతి గతంలో తెలుగుదేశం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని అలాగే కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఖండించాలని పిలుపునిచ్చారు.ఇట్టి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు […]
రాజకీయం
నిరుపేద ముస్లిం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి…
349 Viewsసహాయం…. ఎల్లారెడ్డిపేట జూలై 03 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నిరుపేద ముస్లిం షేరీఫా కుటుంబానికి గూడుమియ్యా ద్వారా 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు, నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన షరీఫా కుమారుడు అథీక్ వారం రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమాన స్పందంగా మరణించారు,సోమవారం అథీక్ దశదినకర్మ సందర్భంగా 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని వాళ్ళ బంధువైన గూడుమియ్యా కు సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు […]
ప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడిని అరికట్టాలి….సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు
142 Viewsప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడిని అరికట్టాలి* సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు- ప్రజాపక్షం/సిరిసిల్ల (టౌన్ రిపోర్టర్) శ్రీనివాస్: ప్రైవేటు హాస్పిటల్ల దోపిడిని అరికట్టాలని సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. మంగళవారం సుభాష్ నగర్ సిపిఐ కార్మిక భవనంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఫార్మాసిస్టుల్లేని మెడికల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఇతర మండలాల్లోని ప్రైవేట్ హాస్పిటల్లో రోగుల అనారోగ్యాన్ని ఆసరాగా […]
బాలాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన….
178 Viewsబాలాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన… ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పశువుల సంతలో బాలాలయ నిర్మాణం కోసం సోమవారం గ్రామస్తులు ప్రజాప్రతినిధులు కలిసి స్థల పరిశీలన చేశారు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం కోసం కోటి 80 లక్షల రూపాయలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేశారు,అట్టి నిధులతో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన ఆలయాన్ని తొలగించి అదే స్థలంలో సుందరీకరిస్తూ నూతన ఆలయ […]
1001 కి చేరుకున్న పుస్తె మట్టెలు నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల పంపిణీ…
255 Views1001 కి చేరుకున్న పుస్తే మట్టెల వితరణ నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల పంపిణీ… ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ (డబుల్ బెడ్ రూం కాలనికి చెందిన నిరుపేద యువతి పెళ్లి కి ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమతా వెంకటరెడ్డి సోమవారం పుస్తే మట్టెలను అందజేశారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన శివరాత్రి లక్ష్మీ రాజు ల కుమార్తె లావణ్య శిరీష తో ముస్తాబాద్ మండల కేంద్రానికి […]
నిరుపేద పెళ్లికి సింగిల్ విండో చైర్మన్ అండ….
376 Viewsనిరుపేద పెళ్లికి సింగిల్ విండో చైర్మన్ అండ…. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివరాత్రి లక్ష్మీ – రాజు, కూతురు శిరీష వివాహానికి,5116″రూపాయలు ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా నిరుపేదలు, ఉంటే ఏ ఆపద వచ్చిన ఒక అన్నగా అన్ని విధాలుగా ఆదుకుంటానని ఆయన అన్నారు దీనికిగాను శిరీష తల్లిదండ్రులు చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు […]
అధైర్యపడవద్దు ఆదుకుంటాం.. భరోసా ఇచ్చిన సింగల్ విండో చైర్మన్
155 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మొన్నటి రోజున కురిసిన అకాల వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలను గురువారం రోజున పరిశీలించారు పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు కృషి చేస్తామని రైతులకు భరోసా కల్పించిన సింగల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎంపీటీసీ1 పందిళ్ళ నాగరాణి ఎంపీటీసీ 2 ఎనుగందుల అనసూయ ఎడ్లసందీప్ ఎన్గందుల నరసింహులు దొనుకుల రామచంద్రం ఎనుగందుల బాబు దోనుకుల కళ్యాణ్ హనుమయ్య […]
నిండు గర్భవతులకు పండ్ల పంపిణీ…. పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ దంపతులు
389 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ పుట్టినరోజు సందర్బంగా గర్భవతులకు పండ్ల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం రోజున్ల ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదిన సందర్బంగా ఎల్లారెడ్డిపేట లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లోని గర్భవతులకు సుమారు 30 మందికి పండ్ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారిని స్రవంతి, వైద్యసిబ్బంది రజని సతీష్, భారతం వెంకటేష్,ఆశ వర్కర్ దోనుకుల […]
గౌడ సంఘానికి 310 గజాల స్థలం వితరణ చేసిన చిదుగు గోవర్ధన్ గౌడ్…
183 Viewsగౌడ సంఘానికి 310 గజాల స్థలం వితరణ చేసిన చిదుగు గోవర్ధన్ గౌడ్ – ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం హర్షం ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘానికి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ 310 గజాల సొంత స్థలాన్ని ఇచ్చినట్లు ఆయన శనివారం ప్రకటించారు.ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం మండల అధ్యక్షులు ముస్కం దత్తాద్రి గౌడ్ అధ్యక్షతన సమావేశం సాయి శివ పంక్షన్ హాల్ లో […]
వర్గల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావo సందర్భంగా బిజెపి కార్యకర్తలు పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది.
137 Viewsభారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వర్గల్ మండల కేంద్రంలో మండల శాఖ అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మఠం మహిపాల్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు జలిగామ శంకర్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు బెల్దే శ్రీనివాస్ గుప్తా, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దిండి నాగరాజు గౌడ్, సోషల్ మీడియా […]










