రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మొన్నటి రోజున కురిసిన అకాల వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలను గురువారం రోజున పరిశీలించారు పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు కృషి చేస్తామని రైతులకు భరోసా కల్పించిన సింగల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎంపీటీసీ1 పందిళ్ళ నాగరాణి ఎంపీటీసీ 2 ఎనుగందుల అనసూయ ఎడ్లసందీప్ ఎన్గందుల నరసింహులు దొనుకుల రామచంద్రం ఎనుగందుల బాబు దోనుకుల కళ్యాణ్ హనుమయ్య రైతులు సల్వాల శీను అల్లం నారాయణ నేవురి గోపాల్ రెడ్డి చందుపట్ల రవి బొల్లు భూమయ్య శివరాత్రి రాజు పెదవేణి బాలరాజు చేకుటి కిష్టయ్య మల్లేశం పెద్దవేని విష్ణు బింగి శ్రీనివాస్ శివరాత్రి నాంపల్లి దేవరాజ్ సతీష్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు*
