Breaking News ప్రాంతీయం రాజకీయం

నిరుపేద పెళ్లికి సింగిల్ విండో చైర్మన్ అండ….

357 Views

నిరుపేద పెళ్లికి సింగిల్ విండో చైర్మన్ అండ…. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివరాత్రి లక్ష్మీ – రాజు, కూతురు శిరీష వివాహానికి,5116″రూపాయలు ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా నిరుపేదలు, ఉంటే ఏ ఆపద వచ్చిన ఒక అన్నగా అన్ని విధాలుగా ఆదుకుంటానని ఆయన అన్నారు దీనికిగాను శిరీష తల్లిదండ్రులు చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ఎనగందుల నరసింహులు. నేవూరి పద్మ రెడ్డి శ్రీపాల్ రెడ్డి. బంధారపు బాల్ రెడ్డి సుంకి భాస్కర్ హసన్ భాయ్ జుబేర్ VRA కొత్త రాజు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *