156 Viewsసెప్టెంబర్ 15 చిల్కానగర్ చిల్కానగర్ డివిజన్‌లోని బ్యాంక్ కాలనీలో ఒక కోటి 20 లక్షల వ్యయంతో డ్రైన్ పనులు పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ కార్పొరేటర్ గీతా ప్రవీణ్ బ్యాంక్ కాలనీ నుండి జహీర్ నగర్ వరకు ఒక కోటి 20 లక్షల వ్యయంతో బాక్స్ డ్రైన్ ద్వారా బీరప్ప గడ్డ మరియు సర్వే ఆఫ్ ఇండియా నుండి వచ్చే వర్షం నీటి నుండి ఉపసమనం కలుగుతుందని కాంట్రాక్టర్ మాట్లాడుతూ పనులు చేపడుతున్న […]
రాజకీయం
ముందస్తు అరెస్టు….
212 Views ముందస్తు అరెస్టు.. ,ఎల్లారెడ్డిపేట: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ ను ఎల్లారెడ్డిపేట పోలీసులు గత రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మారవేణి రంజిత్ ను సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కళాశాల శుక్రవారం రోజున ప్రారంభోత్సవం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు చెప్పారు. Telugu News 24/7tslocalvibe.com
గజ్వేల్ జర్నలిస్టు కాలనీ సందర్శించిన *మున్సిపల్ చైర్మన్ ఎం సి రాజమౌళి గుప్తా
146 Viewsసెప్టెంబర్ 14 గజ్వేల్ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు…. ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని గజ్వేల్ జర్నలిస్ట్ కాలనీ ని గురువారం స్థానిక *మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి గుప్తా* మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, AE శ్రీధర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలోని జర్నలిస్టులు తమ కాలనీలో ఎదుర్కొంటున్న డ్రైనేజీ శానిటేషన్ తదితర సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ […]
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో ఫతే నగర్ ఫ్లై ఓవర్ పనులు మరియు సమస్యలను ప్రస్తావించిన ఫతేనగర్ కార్పొరేటర్
162 Viewsసెప్టెంబర్ 14 హైదరబాద్ జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సమక్షంలో పలు విషయాలపై ప్రస్తావించారు, ఇందులో భాగంగా *ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కోరారు,* అంతేకాక నాలా రిటర్నింగ్ వాల్ మరియు *దీన్ దయాల్ నగర్ వంతెన* ఎత్తు పెంచడంపై అధికారులను వివరణ కోరారు. పై సమస్యలు ప్రస్తావించిన కార్పొరేటర్ కమిషనర్ *రోనాల్డ్ రోస్* ఈ వారం లో *ఫతే […]
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
196 Viewsముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 2,50,000 రూపాయల విలువ గల LOC ను అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో మదనాపురం మండలం కొన్నురు గ్రామానికి చెందిన తిరుపతమ్మ c/o నాగన్న గారికి చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
ప్రగతి భవన్ లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఆవిష్కరణ
184 Viewsప్రగతి భవన్ లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన ఐటీ, పురపాలక శాఖమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మంత్రి గంగుల కమలాకర్ , ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి. వినోద్ , ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రో పాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఇతర […]
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
243 Views– కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో కిషన్ రెడ్డి దీక్ష భగ్నం చేయడం హేయమైన చర్య (మానకొండూర్ సెప్టెంబర్ 14) మానకొండూర్ మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో.. బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగ భృతి చెల్లించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఉపవాస దీక్ష చేపడితే ఆ దీక్షను కుట్రపూరితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ […]
హామీల అమలులో బీఆర్ఎస్ విఫలం
108 Views– కరీంనగర్ బిఎస్పీ పార్టీ ఈసీ మెంబర్ పెద్దోళ్ల శ్రీనివాస్ (మానకొండూర్/బెజ్జంకి సెప్టెంబర్ 14) బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తుందని కరీంనగర్ జిల్లా బీఎస్పీ పార్టీ ఈసీ మెంబర్ పెద్దోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రము లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ… ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీరు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చేప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ముత్తన్నపేటలో […]
కృతజ్ఞతా ర్యాలీ సభ ను విజయవంతం చేయాలి …
147 Views కృతజ్ఞతా ర్యాలీ సభ ను విజయవంతం చేయాలి.. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞతా ర్యాలీ కృతజ్ఞత సభకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి భారీగా తరలి రావాలని పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు యువతకు […]
తెలంగాణ లో నీలి విప్లవం..
139 Viewsకాళేశ్వరం ప్రాజెక్టు మరియు మిషన్ కాకతీయ పథకంతో నిండు కుండళ చెరువులు.. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మత్స్యకారులకు వరంగా సాగు నీటి ప్రాజెక్టులు.. ఘనంగా పెరిగిన మత్స సంపద.. గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో మత్స్యకారుల ఇంటి వెలుగులు.. కుల వృత్తుల వారికి జీవం పోసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణం లో ఉన్న సమీకృత మార్కెట్ లు.. నేడు ఆధునిక పూజతో చేపల మార్కెట్ నిర్మాణ భూమి.. […]










