సెప్టెంబర్ 14 హైదరబాద్
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సమక్షంలో పలు విషయాలపై ప్రస్తావించారు, ఇందులో భాగంగా *ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కోరారు,* అంతేకాక నాలా రిటర్నింగ్ వాల్ మరియు *దీన్ దయాల్ నగర్ వంతెన* ఎత్తు పెంచడంపై అధికారులను వివరణ కోరారు. పై సమస్యలు ప్రస్తావించిన కార్పొరేటర్ కమిషనర్ *రోనాల్డ్ రోస్* ఈ వారం లో *ఫతే నగర్ ఫ్లై ఓవర్* పనులు ప్రారంభం అవుతాయని కార్పొరేటర్ *సతీష్ గౌడ్కి తెలియచేశారు….





