Breaking News రాజకీయం

ప్రగతి భవన్ లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఆవిష్కరణ

139 Views

ప్రగతి భవన్ లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన ఐటీ, పురపాలక శాఖమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మంత్రి గంగుల కమలాకర్ , ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి. వినోద్ , ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రో పాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *