సెప్టెంబర్ 15 చిల్కానగర్
చిల్కానగర్ డివిజన్‌లోని బ్యాంక్ కాలనీలో ఒక కోటి 20 లక్షల వ్యయంతో డ్రైన్ పనులు పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్
కార్పొరేటర్ గీతా ప్రవీణ్ బ్యాంక్ కాలనీ నుండి జహీర్ నగర్ వరకు ఒక కోటి 20 లక్షల వ్యయంతో బాక్స్ డ్రైన్ ద్వారా బీరప్ప గడ్డ మరియు సర్వే ఆఫ్ ఇండియా నుండి వచ్చే వర్షం నీటి నుండి ఉపసమనం కలుగుతుందని కాంట్రాక్టర్ మాట్లాడుతూ పనులు చేపడుతున్న సమయంలో ప్రమాణాలు పాటించే విధంగా అధికారులు దగ్గరుండి నిర్వహించడం జరిగింది.
పనులు జరిగే సమయంలో ప్రజలకు ఎటువంటి వారు కలగకుండా చూడాలని కోరడం.
కార్యక్రమంలో ఏఈ రాజ్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎద్దుల కొండల్ రెడ్డి, రామాంజనేయులు, ముద్దం శ్రీనివాస్ యాదవ్, సరిత, షైనాజ్, బాలు, శ్యామ్ మొదలగు వారు ఉన్నారు.
