రాజకీయం

డీసీసీ అధ్యక్షుని జన్మదిన వేడుకలు

163 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19   మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డైనమిక్ లీడర్ పైడకుల అశోక్ పటేల్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయ రాం రెడ్డి,జిల్లా హ్యూమన్ రైట్స్ &ఆర్టీఐ చైర్మన్ బండ జగన్మో హన్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యనయ్య, […]

రాజకీయం

ప్రగతి భవన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

191 Views24/7 తెలుగు న్యూస్ హైదబాద్ సెప్టెంబర్ 18 గణనాథుడుకి సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ – శైలిమ దంప‌తులు, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బిఆర్ఎస్ పార్టీలో కి భారీ చేరికలు

304 Views ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరిన యువకులు, మహిళలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే, సుడా చైర్మన్ (తిమ్మాపూర్ సెప్టెంబర్ 17) తిమ్మాపూర్ మండలం లోని పలు గ్రామాలకు చెందిన 500 మంది కాంగ్రెస్‌, బీజేపీ యువకులు, నాయకులు, మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆదివారం నుస్తూలపూర్ గ్రామం లో బీఆర్ఎస్ పార్టి తిమ్మాపూర్ మండల అధ్యక్షడు రావుల రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు […]

రాజకీయం

విజయ భేరి సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

222 Viewsగజ్వేల్  పట్టణ కేంద్రం నుండి ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయభేరి సభకు కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి […]

రాజకీయం

తుక్కుగూడ సభకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు…

168 Views(కరీంనగర్ సెప్టెంబర్ 17) తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు వచ్చిందని కొత్త జైపాల్ రెడ్డి అన్నారు…. మైత్రి గ్రూప్స్ అధినేత ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త జైపాల్ రెడ్డి కరీంనగర్ జిల్లా అలుగునుర్ లో ఈరోజు హైదరాబాద్ నిర్వహిస్తున్న సోనియాగాంధీ విజయభేరీ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కాంగ్రెస్ శ్రేణులు కొత్త జైపాల్ రెడ్డి అభిమానులు అనుచరులు సుమారు 50వాహనాలలో సభకు తరలివెళ్తున్న ర్యాలీ నీ జండా ఊపి […]

రాజకీయం

బూత్ కమిటీలు ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం

215 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 16   భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి బూతుల వారిగా తప్పనిసరిగా తెలంగాణ విమోచన దినోత్స వం జరుపుకోవాలని ఆదేశించ డంతో ఆదివారం మంగపేట మండలంలో బిజెపి నాయ కులు యరంగారి వీరన్ కుమార్ ఆధ్వర్యంలో 12 బూత్ కమి టీల అధ్యక్షులతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జెండా ఎగుర వేసి ఘనంగా నిర్వ హించారు.ఈ కార్యక్రమంలో భారతీయ […]

రాజకీయం

మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

175 Viewsతేది.17.09.2023 నిజామాబాద్ జిల్లా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారం తో నిజామాబాద్ జిల్లా లోని యువజన సంఘాలకు ఎమ్మెల్యే గణేష్ బిగాల మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా.ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశం తో మట్టి ప్రతిమ లను పంపిణీ ని శ్రీకారం చేసినఎమ్మెల్సీ కల్వకుంట్ల […]

రాజకీయం

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

155 Viewsమహబూబాబాద్ నియోజకావర్గం తేదీ : 17 – 09 – 2023 తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు మహబూబాబాద్ జిల్లా భారాస పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న.. *మహబూబాబాద్ శాసన సభ్యులు* *బానోత్ శంకర్ నాయక్.* *ఎంపీ & మహబూబాబాద్ జిల్లా భారాస పార్టీ అధ్యక్షులు మాలోత్ కవిత.* మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి , వైస్ చైర్మన్ […]

రాజకీయం

పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాలనురగల జలహేల!

303 Viewsపాలమూరు:సెప్టెంబర్ 17 కరువు కరాల నృత్యం చేసిన భూముల్లో.. కృష్ణమ్మ జలతాండవం! శెలిమిలే దిక్కైన కాడ ఉద్దండ జలాశయాలు! బాయి మీద పంపు సెట్లు నడవనిచోట బాహుబలి మోటార్లు! స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం! నిన్న… పరాయి నేలపై ప్రాజెక్టులకు రాలెత్తిన పాలమూరు లేబర్! నేడు… సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్! బీర బీర తరలి వెళ్తున్న కృష్ణమ్మను బీడు భూములకు రప్పించేందుకు స్వయంపాలనలో సాహస యజ్ఞం! ఇది ఎత్తిపోతల […]

రాజకీయం

తెలంగాణకు నిజమైన స్వాతంత్రం సెప్టెంబర్ 17

307 Views తెలంగాణ విమోచన దినోత్స వం జరుపుకోవడం గర్వంగా ఉంది   ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17   మంగపేట మండలంలో తెలంగాణ విమోచన దినో త్సవాన్ని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు లోడే శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతి నిధి తాటి కృష్ణ హాజర య్యా రు.తాటి కృష్ణ జాతీయ పతా కం ఎగురవేశారు.కృష్ణ మాట్లా […]