255 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో మంచిర్యాల నుండి ప్రేమ్ సాగర్ రావు బెల్లంపల్లి నుండి గడ్డం వినోద్ మరియు చెన్నూర్ నుండి గడ్డం వివేక్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందారు వీరి ముగ్గురిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అనేది వేచి చూడాల్సిందే. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రాజకీయం
అంబరానంటిన కాంగ్రెస్ సంబరాలు….
345 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 05) తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా పేల్చుతూ, సీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు… కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కష్టపడ్డ రేవంత్ రెడ్డి నే కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, సంతోషం వ్యక్తం చేశారు.. ఈ సంబరాల్లో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు… Manne Ganesh […]
ప్రేమ్ సాగర్ రావు కు మంత్రి పదవి రావాలని విశ్వసించిన కాంగ్రెస్ నేతలు
311 Viewsమంచిర్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మంత్రి పదవి వరిస్తుందని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం మంచిర్యాల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు వేములపల్లి సంజీవ్ మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రేమసాగర్ రావు పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి మంత్రి వర్గంలో చోటు […]
గెలుపైన ఓటమైన ప్రజలతోనే బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్
296 Viewsగెలుపైన, ఓటమైన ప్రజలతోనే- బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ రఘునాథ్ వెరబెల్లి. మంచిర్యాల అసెంబ్లీలో బీజేపీ పార్టీకి 40 వేల ఓట్లు వేసి రెండో స్థానంలో నిలిచినందుకు ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ రఘునాథ్ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 40 వేల ఓట్లు వేసి మమ్మల్ని రెండో స్థానంలో నిలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. […]
చొప్పదండి గడ్డ పై జెండా పాతిన మా బాల్య మిత్రుడు డాక్టర్ మేడిపల్లి సత్యం
390 Viewsచొప్పదండి గడ్డ పై జెండా పాతిన మా బాల్య మిత్రుడు డాక్టర్ మేడిపల్లి సత్య. చొప్పదండి( ఎస్సీ)రిజర్వ్ డ్ స్థానం నుండి ఎల్లారెడ్డి పేట మండలము లోని కోరుట్ల పేట కు చెందిన డాక్టర్ మేడిపల్లి సత్యం చొప్పదండి గడ్డ పై హస్తం పార్టీ నుండి ఎం. ఎల్ . ఏ గా ఎన్నికయ్యారు.కోరుట్ల పేట కు చెందిన సత్యం మేడిపల్లి లక్ష్మి – భూ పాల్ దంపతులకు ఇద్దరు కుమారులు.మొదటి సంతానం సత్యం కాగ […]
మంచిర్యాలలో భారీ మెజార్టీతో గెలిచిన ప్రేమ్ సాగర్ రావు
316 Viewsమంచిర్యాల నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ తరఫునుండి పోటీ చేసిన ప్రేమ్‌సాగర్ రావు కి 1,04,260 ఓట్లు వచ్చాయి. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ కు 39,370 ఓట్లు వచ్చాయి. బాలాస ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు కు 37,734 ఓట్లు వచ్చాయి. కాగా బిజెపి అభ్యర్థి పై ప్రేమ్ సాగర్ రావు 64,890 ఓట్ల భారీ […]
నా గెలుపుకు కారణమైన ప్రజలందరికీ కృతజ్ఞతలు
271 Viewsమంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గంలో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడతానని ఎమ్మెల్యేగా గెలుచిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు అధికారుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్న అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. తాను అందరికి అందుబాటులో ఉంటానని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలుపంచిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంద్రవెళ్లి సభ అనంతరం […]
గెలుపోటములు సహజం….
206 Viewsపాలకుర్తి డిసెంబర్ 3:సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. మంత్రి ఎర్రబెల్లి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, గెలుపు, ఓటములు సహజమని.. ప్రజా అవసరాలు తీర్చి, ప్రజల గుండెల్లో నిలవడం ముఖ్యo. ప్రత్యేకంగా తనను మూడుసార్లు గెలిపించిన పాలకుర్తి ప్రజలకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి, తన కోసం పనిచేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు మరియు అభిమానులకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు […]










