287 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 29) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చెక్కలి సుజాత కూతురు చెక్కలి ప్రత్యూష వివాహానికి మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు( ఎంపీపీ ) పాండు గౌడ్ ఈ రోజు ఉదయం వారి స్వగృహంలో పుస్తె మెట్టెలు అందజేశారు. వారితో పాటుగా గ్రామ నాయకులు జుట్టు సుధాకర్ మేకల శ్రీనివాస్ నేల యాదగిరి మరియు రమేష్ తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….
239 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 28) కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణా రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని రామక్రిష్ణకాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టి తిమ్మాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పొలం మల్లేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణి చేశారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. భారత దేశ స్వాతంత్రం కోసం పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారని, గాంధీ నెహ్రూ […]
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన అరూరి
244 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 27) గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ హసన్ పర్తి గ్రామానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గిన్నారపు రవీందర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో తో మృతి చెందగా వారి స్వగ్రామమైన సీతం పేట గ్రామంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ వీరి వెంట స్థానిక […]
బండి రజినీ కుమార్ ను సన్మానించిన అరూరి
250 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 27) బిఅర్ఎస్ పార్టీ హాసన్ పర్తి మండల పార్టీ అధ్యక్షుడు బండి రజిని కుమార్ కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో డాక్టరేట్ పి ఎచ్ డి పట్ట పొందిన సందర్భంగా ఈరోజు బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ వారిని అభినందిoచి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ రమేష్,వైస్ ఎంపీపీ రత్నాకర్ రెడ్డి,డివిజన్ అద్యక్షులు శ్రీధర్, మార్కెట్ […]
సిద్దిపేటలో ఘనంగా సిపిఐ-99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
253 Viewsసిద్దిపేటలో ఘనంగా సిపిఐ-99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక ఎడ్ల గురువారెడ్డి భవనం వద్ద సిపిఐ జెండాను ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్, కనుకుంట్ల శంకర్, పట్టణ కార్యదర్శి జి, బన్సీలాల్, సహాయ కార్యదర్శి ఆరిఫ్, సీనియర్ నాయకులు పిట్ల మల్లేశం, కర్ణల చంద్రం, రూరల్ మండల కార్యదర్శి మిట్టపల్లి […]
అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజలు
272 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 26) చిల్కానగర్ శివాలయంలో చిల్కానగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరియు ఉప్పల్ మహంకాళి ఆలయంలో మహంకాళి నరసింహ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
బీరప్ప గడ్డ కుమ్మరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
264 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 26) చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ బీరప్ప గడ్డ కుమ్మరి సంఘం క్యాలెండర్ 2024 ని వార్డు కార్యాలయంలో సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమంలో బి ర్ స్ పార్టీ సీనియర్ నాయకులు ఏదుల కొండలరెడ్డి ,ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్,శ్యామ్ బాలు,సంఘం అధ్యక్షులు, సత్యనారాయణ, వారి సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన కేసిఆర్
275 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 25) క్రిస్మస్‌ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాలు కలుగాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసు జన్మదినాన్ని క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని అన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తుబోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు
259 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 25) వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని సేవకుల కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా నూతన దుస్తులు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. ప్రతీ సంవత్సరం క్రిస్మస్ సందర్బంగా అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ల కుటుంబాలకు నూతన దుస్తులు అందజేస్తున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గెలిచినా, ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటా అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సీఈఓ రాజు,ఎంపిపి అప్పారావు,కమల […]
ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..
272 Viewsప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం.. బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా ఉదోగ్యం […]










