24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 26)
చిల్కానగర్ శివాలయంలో చిల్కానగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరియు ఉప్పల్ మహంకాళి ఆలయంలో మహంకాళి నరసింహ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు
