24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 27)
బిఅర్ఎస్ పార్టీ హాసన్ పర్తి మండల పార్టీ అధ్యక్షుడు బండి రజిని కుమార్ కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో డాక్టరేట్ పి ఎచ్ డి పట్ట పొందిన సందర్భంగా ఈరోజు బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ వారిని అభినందిoచి సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ రమేష్,వైస్ ఎంపీపీ రత్నాకర్ రెడ్డి,డివిజన్ అద్యక్షులు శ్రీధర్, మార్కెట్ డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, రాజేశ్వర రావు, ఐనవోలు మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి,మండల యూత్ అద్యక్షులు భగవాన్ రెడ్డి,నాయకులు కుమారస్వామి, రాజేందర్,తదితరులు పాల్గొన్నారు
