రాజకీయం

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన అరూరి

243 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 27)

గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ హసన్ పర్తి గ్రామానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గిన్నారపు రవీందర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో తో మృతి చెందగా వారి స్వగ్రామమైన సీతం పేట గ్రామంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్
వీరి వెంట స్థానిక డివిజన్ అధ్యక్షుల శ్రీధర్,పాక్స్ చైర్మన్ రమేష్,మండల పార్టీ అధ్యక్షుడు రజిని, మార్కేట్ డైరక్టర్ సురేందర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ శరత్, మండల యూత్ అధ్యక్షులు భగవాన్ రెడ్డి,నాయకులు కుమారస్వామి, రాజేశ్,రమేష్,సమ్మయ్య తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *