ప్రాంతీయం రాజకీయం

పేదింటి ఆడబిడ్డకు పుస్తె మెట్టెలు అందజేత !

284 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 29)
సిద్దిపేట జిల్లా

మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చెక్కలి సుజాత కూతురు చెక్కలి ప్రత్యూష వివాహానికి మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు( ఎంపీపీ ) పాండు గౌడ్ ఈ రోజు ఉదయం వారి స్వగృహంలో పుస్తె మెట్టెలు అందజేశారు. వారితో పాటుగా గ్రామ నాయకులు జుట్టు సుధాకర్ మేకల శ్రీనివాస్ నేల యాదగిరి మరియు రమేష్ తదితరులు ఉన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *