24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 26)
చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ బీరప్ప గడ్డ కుమ్మరి సంఘం క్యాలెండర్ 2024 ని వార్డు కార్యాలయంలో సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం కార్యక్రమంలో బి ర్ స్ పార్టీ సీనియర్ నాయకులు ఏదుల కొండలరెడ్డి ,ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్,శ్యామ్ బాలు,సంఘం అధ్యక్షులు, సత్యనారాయణ, వారి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
