Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయితీ పెండింగ్ బకాయిల పట్ల వివక్ష చూపుతోంది…

22 Viewsరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో  పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉదయాన్నే అరెస్టులు చేయడం జరిగింది . ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వo పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా అక్రమ అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం  పొందుతున్నారని బీ ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ఈ  రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అని అన్నారు అరెస్టులో సర్పంచ్లు,  బుగ్గ రాజేశ్వర తండా తాజామాజీ అజ్మేర తిరుపతినాయక్ . […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

పెండింగ్ పనుల వేతనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోంది… టిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్….

23 Views కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం…

69 Viewsబీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం -మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ పై సంప్రదాయాలు గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఆ పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను ఆదివారం స్థానిక పాత బస్టాండ్ లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ […]

రాజకీయం

పాములపర్తి లో ఘనంగా హోలి సంబురాలు

24 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి లో హోలి సంబురాలు ఘనంగా నిర్వహించుకున్నారు.ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి

347 Views భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి…. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపేన స్రవంతి ని నియమించడం జరిగింది మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది జిల్లా కార్యదర్శి స్రవంతి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని అలాగే నా నియమానికి మద్దతు తెలిపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఉపాధి అవకాశాలు కల్పించండి.సారు…

162 Viewsనిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్  మినిస్టర్ ఛాంబర్ కలిశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్ శుక్రవారం హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఎల్లారెడ్డిపేట మండలంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.. […]

రాజకీయం

జనగామ ఎమ్మెల్యే ను మర్యాద పూర్వకంగా కలసిన సంజీవ రెడ్డి

27 Viewsసిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం ,పాములపర్తి గ్రామానికి చెందిన బేతి సంజీవరెడ్డి జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు… ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం..

51 Viewsఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు… ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 52 77 ఓట్ల ఆదిత్యతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం

37 Views*ఎ ల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…* *ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 5277 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]

రాజకీయం

గుంటి బాలమని దశదిన కర్మకు హాజరైన బట్టు అంజి రెడ్డి

25 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గుంటి ప్రభాకర్ ఉప సర్పంచ్, ములుగు మండల్ కోపరేటివ్ బ్యాంక్ నెంబర్ గుంటి రాము వాళ్ల అమ్మ గుంటీ బాలమణి దశదిన కర్మకు హాజరైన మెదక్ డిసిసి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి .అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించటం జరిగింది.వీరి వెంటబక్కవిష్ణు ,కుమ్మరి పెంటయ్య ,కొట్రు నాగేష్ తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్