Breaking News ప్రాంతీయం రాజకీయం

ఆత్మహత్యలు వద్దు… శాంతియుతపోరాటమే ముద్దు… కెసిఆర్ మన ఆదర్శం 

100 Views

ఆత్మహత్యలు వద్దు… శాంతియుత_ పోరాటమే_ _ముద్దు…కెసిఆర్  ఆదర్శమని బి ఆర్ ఎస్  పార్టీ జిల్లా యువజన నాయకులు &జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ నిమ్మల బాబు మాట్లాడుతూ నర్సంపేట RTC డ్రైవర్ శంకరన్నను ఈరోజున కోల్పోవడం అత్యంత విషాదకరం… ఆర్టీసీ ఉద్యోగులు దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ప్రాణం చాలా విలువైందని మీ కుటుంబాలు మీ పైననే ఆదారపడివున్న విషయం మర్చిపోవద్దని… ఇలాంటి చర్యలు చేసుకోవాలనిపించినప్పుడు మీ కుటుంబాలని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఈ రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడి ఆర్టీసీ ఉద్యోగులకు తగు న్యాయం చెయ్యాలని వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

చివరగా ఒక్కమాటగా చెప్పిన విషయం ఏమిటంటే సాధ్యం కాదు అనుకున్న _తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమే_ ఒకేఒక్కడు  కెసిఆర్ తో  సాధ్యమైందని అలాంటిది మీరు ఆయనబాటలో శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపించుకోవాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే వారి డిమాండ్లను పరిశీలించకపోతే ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమానికి తనవంతు కృషి కూడా చేస్తానని మాటిచ్చారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *