130 Viewsమంచిర్యాల లో ఎన్నికల సందర్భంగా గందరగోళం, ఘర్షణలు సృష్టించడానికి ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు, ఆయన తనయుడు నడిపెళ్లి విజిత్ రావు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం నుంచి అనుమానాస్పద వ్యక్తులను తీసుకువచ్చారని కాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపణలు చేశారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గమనించిన ఎమ్మెల్యే గుంటూరు, కర్నూల్ నుంచి గుండాలను తీసుకువచ్చాడని […]
రాజకీయం
కల్వకుంట్ల చేతిలో తెలంగాణ బంధీ
155 Views-తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం. -అల్జాపూరి శ్రీనివాస్ (మానకొండూర్ అక్టోబర్ 20) మానకొండూర్ నియోజకవర్గం కేంద్రంలో “నియోజవర్గ ఎన్నికల సన్నాహ సమావేశం” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు ప్రబారి అల్జాపూరి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన వల్ల నిరుద్యోగులు, రైతులు దళితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద […]
తెలంగాణ నిర్మాణ పార్టీ మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా కుదురుపాక పోశం
81 Viewsమంచిర్యాల జిల్లామీడియా మిత్రులకు పాత్రికేయులకు ఈ ప్రెస్ మీట్ కు వచ్చిన నా మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్కారము. తీన్మార్ మల్లన్న జర్నలిస్టుగా మనందరికీ సుపరిచితులే. అవినీతిని అన్యాయాన్ని ప్రశ్నించడం లో మల్లన్న ముందు వరుసలో ఉంటారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే మల్లన్నను నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. కెసిఆర్ ఎన్నికలలో చేసిన ఏ వాగ్దానాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేదు. మల్లన్న ఉచిత వైద్యం ఉచిత విద్య సత్వర న్యాయం అవినీతి నిర్మూలన అనే మెనిపే […]
గంజాయి సాగు పంటను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు
85 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ పెరట్లో గంజాయి మొక్కల సాగు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రామగుండం పోలీస్ కమిషనరేట్ బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా 2 ఇంక్లైన్ ప్రాంతం లోని ఒక ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు అనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇంటిని ఆవరణలో తనిఖీ చేయగా కుమ్మరి లింగయ్య సన్నాఫ్ వెంకటి, ఆర్ ఓ నంబర్ . 2 ఇంక్లైన్ బెల్లంపల్లి అను […]
మంచిర్యాల నియోజకవర్గంలో గులాబీ జెండా ప్రజలకు అండ
258 Viewsగులాబీ జెండానే ప్రజలకు అండ. లక్షేట్టిపేట్ : గులాబీ జెండానే ప్రజలకు నిజమైన అండ అని మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ గారు,ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు,ఎంపీ వెంకటేష్ నేత గారు, మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి గారుఅన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్పీఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీ ఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ గారు మాట్లాడుతూ…. ఓటుకు నోటు […]
మంచిర్యాల నియోజకవర్గం లో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ
171 Viewsగడప గడపకు కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల మున్సిపాలిటీలోని 15,16వ వార్డుల్లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి సాగరన్న ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. […]
కాంగ్రెస్ ని ఆదరించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి
221 Viewsమంచిర్యాలలో కాంగ్రెస్ ను ఆదరించండి ప్రేమ్ సాగర్ రావు ను గెలిపించండి. తెలంగాణ రాష్ట్ర ము ను ఇచ్చిoది కాంగ్రెస్. కాంగ్రెస్ నాయకులు యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహుల్ ప్రియాంక గాంధీ సేన రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్. కాంగ్రెస్ ను ఆదరించి ప్రేమ్ సాగర్ రావు భారీ మెజారిటీ తో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు, యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహుల్ ప్రియాంక గాంధీ సేన రాష్ట్ర కార్యదర్శి […]
దళితుల సంక్షేమం పై మానకొండూర్ లో చర్చకు సిద్ధమా..?
258 Views-ఆరెపల్లి ఆరోపణలు అక్షరాల నిజమే.. -మానకొండూర్ బీజేపీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్. (మానకొండూర్ అక్టోబర్ 19) మానకొండూర్ నియోజకవర్గ దళితులపై సంక్షేమం పై పట్టింపులేని ఎమ్మెల్యే రసమయి నిజమైన దళిత ద్రోహి అని మానకొండూర్ మండల బీజేపీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ అన్నారు.మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పై పత్రికా ముఖంగా విమర్శించిన తిమ్మాపూర్ మండల బిఆర్ఎస్ నాయకుల తీరు పై గురువారం మానకొండూర్ బీజేపీ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. దళిత మోర్చా నాయకులందరూ […]
తెలంగాణ కోసం రోడ్డు మ్యాప్ సిద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ
231 Viewsకాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీకోసం 6 గ్యారంటీ పథకాలను తెచ్చింది ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ పథకాలను అన్నింటిని అమలు చేసింది అదే విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తామని ప్రియాంక గాంధీ చెప్పారు. అదేవిధంగా బి ఆర్ ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని ఆమె వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ప్రజలు […]
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ పాత్రికేయ సమావేశం
173 Viewsకాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పై చిల్లర ఆరోపణలు చేస్తే సహించేది లేదని బీఆరెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. గురువారం మంచిర్యాల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి,నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిళ వేణు, మాజీ కౌన్సిలర్ కలువల జగన్మోహన్ రావు మాట్లాడారు. నవంబర్ లో జరుగనున్న ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు విజయం తథ్యమని తెలియడంతో బీఆరెస్ చిల్లర ఆరోపణలు చేస్తోందని […]










