Breaking News రాజకీయం

పేదల డబల్ బెడ్ రూమ్ ఇల్లుల కోసం రోడ్డెక్కిన బీజేపీ…

158 Views-అలుగునూరు చౌరస్తాలో బిజెపి శ్రేణుల రాస్తారోకో…భారీగా స్తంభించిన ట్రాఫిక్… -బిజెపి నేతలను బలవంతంగా అరెస్టు చేసి పీటిసీకి తరలించిన పోలీసులు… బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలం… పథకాలు అందించకుండా పేద ప్రజలను గోసపెడుతున్న కెసిఆర్ సర్కార్.. కెసిఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది… రాస్తారోకో కార్యక్రమంలో బిజెపి నేతల వ్యాఖ్యలు.. నిరుపేదలైన పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ లు అందించాలని, 2014 ,2019 ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ ప్రభుత్వం […]

రాజకీయం

మంత్రి హరీష్ రావును కలిసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

132 Views  సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావును,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర  ఉపాధ్యక్షులు నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దుర్గయ్య, ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి  పడిగ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి….

198 Viewsప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం మండల కాంగ్రెస్ కమిటీ నివాళులర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివని అన్నారు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గా గద్దర్ తన జీవితమంతా ఆటపాటలతో కాలం గడపడం జరిగిందన్నారు తన వెన్నులో బుల్లెట్ ఉన్నప్పటికీ ప్రజలను చైతన్య పరచడానికి కాలుకు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి….

136 Viewsవివి ప్యాడ్ పై వినియోగంపై అవగాహన కలిగించిన అధికారులు…? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల మండల కేంద్రంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మరియు వివి ప్యాడ్ సమాచార ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ద్వారా ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించారు. మండల కేంద్రంలోని పలువురు యువకులకు కొత్తగా ఓటర్ కార్డు రావడంతో వారు ఎలా ఓటు వేయాలో అధికారులు వారికి […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన యువనేత మంత్రి కేటీఆర్… టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి

250 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదినం ఘనంగా జరిపారు మంగళవారం రోజున కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి కార్యాలయం ముందు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సమక్షంలో కేకును కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు.అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం వెనకాలే మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ […]

Breaking News ప్రకటనలు రాజకీయం

బండారికి మళ్లీ మెండిచెయ్యేనా…!!

464 Viewsబండారికి మళ్లీ మెండిచెయ్యేనా…! సెస్ డైరెక్టర్ పదవి , మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం అయన చేసిన ప్రయత్నాలు విఫలం ఎల్లారెడ్డిపేట జూలై 21 : బిఆర్ ఎస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి కి మళ్లీ మెండిచెయ్యే మిగిలింది బండారి బాల్ రెడ్డి సెస్ డైరెక్టర్ పదవీ కి పోటీ చేయడానికి బిఆర్ ఎస్ పార్టీ తరపున సుముఖత వ్యక్తం చేసినప్పటికీ బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య […]

Breaking News ప్రకటనలు రాజకీయం

శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉండొద్దు… ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో జయంత్ కుమార్ వెల్లడి

218 Viewsశిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉండకూడదు…. – ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ జయంత్ కుమార్ ఎల్లారెడ్డి పేట మండలం లో గల అన్ని గ్రామాల్లో నివాసముంటున్న వారు ఎవరైనా శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండకూడదని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు, ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు సోమవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ఎవరివైన ఇండ్లు శిథిలావస్థకు చేరుకుని ఉంటే వేరే ఇండ్లలో నివాసం ఉండాలని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ సూచించారు. ఏవరివైనా […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

నేటి నుండే బీసీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ

122 Viewsబీసీ కుల వృత్తులు చేతి వృత్తుదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం శనివారం అందనుంది ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది తొలగి విడతగా నిరుపేదలకు వితంతువులకు వికలాంగులకు పింఛన్దారులకు ప్రభుత్వం సహాయం అందించాలని అర్హులైన వ్యక్తులకు మాత్రమే చెక్కులను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అర్హులైన జాబితా ను ఎంపీడీవోలకు నగరాల్లో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు అందించింది జాబితాలో ఉన్న నిరుపేదలకు లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు చేతులమీదుగా మొదటి విడతగా సహాయం […]

Breaking News ప్రకటనలు రాజకీయం

టైటానిక్ శిథిలాలు ఎలా దొరకవో అలానే కాంగ్రెస్ కూడా అదో పాతాళానికి అణగదొక్కింది ..టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

197 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం…. టైటానిక్ శిథిలాలు ఎలా దొరకవో అలానే కాంగ్రెస్ కూడా అదో పాతాళానికి అణగదొక్కిందని . రాజన్న సిరిసిల్ల జిల్లా.టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కాంగ్రెస్పై ధ్వజమెత్తారు గురువారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ ముందరరైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీసి, రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేశారు అనంతరం సింగిల్ విండో అధ్యక్షుడు మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సెస్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బాధిత కుటుంబానికి సింగిల్ విండో ఆర్థిక సహాయం

259 Viewsబాధిత కుటుంబానికి సింగిల్ విండో చైర్మన్ ఆర్థిక సహాయం… ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి బాధిత కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సాయం అందించారు. మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ రెండు పడకల గదుల ఇళ్ళ కాలనికి చెందిన నిరుపేద గీత కార్మికుడు గంట దుర్గయ్య గౌడ్ కారు బోల్తా పడిన ఘటనలో దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని మంగళవారం గుండారపు కృష్ణారెడ్డి, గౌడ సంఘం నాయకులు, కేసీఆర్ కాలనీవాసులతో […]