బీసీ కుల వృత్తులు చేతి వృత్తుదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం శనివారం అందనుంది ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది తొలగి విడతగా నిరుపేదలకు వితంతువులకు వికలాంగులకు పింఛన్దారులకు ప్రభుత్వం సహాయం అందించాలని అర్హులైన వ్యక్తులకు మాత్రమే చెక్కులను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అర్హులైన జాబితా ను ఎంపీడీవోలకు నగరాల్లో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు అందించింది జాబితాలో ఉన్న నిరుపేదలకు లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు చేతులమీదుగా మొదటి విడతగా సహాయం అందించనున్నారు మొదటి విడతగా ఎంతమంది నిరుపేదలకు చెక్కులను అందిస్తారో అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
