ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదినం ఘనంగా జరిపారు మంగళవారం రోజున కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి కార్యాలయం ముందు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సమక్షంలో కేకును కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు.అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం వెనకాలే మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి,మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్,మాజీ ఎంపీపీ ఎలుసాని మోహన్ కుమార్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు అందే సుభాష్,ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరుశురాం గౌడ్, ఎనగందుల అనసూయ నర్సింలు, వార్డు సభ్యులు కొడుమోజీ దేవేందర్, విశ్రాంత ఉద్యోగి మేగి నరసయ్య, శ్రీ వేణుగోపాల ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు,మీసం రాజం, బాధ రమేష్,కోల మోహన్,వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళి గౌడ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్,యూత్ అధ్యక్షులు చందనం శివరామకృష్ణ, ఎడ్ల లక్ష్మణ్, మాధ ఉదయ్, జబ్బర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు సిత్యా నాయక్, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




