ప్రాంతీయం రాజకీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్

175 Viewsజిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్, జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామానికి చెందిన చిదుగు గోవర్ధన్ గౌడ్, కోశాధికారిగా బొప్పపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్, సహాయకార్యదర్శిగా ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ కు చెందిన బుర్ర ఉపేందర్ గౌడ్,న్యాయ సలహాదారుగా సిరిసిల్ల పట్టణానికి చెందిన చెక్కిళ్ళ మహేష్ గౌడ్ జిల్లా గౌడ సంఘ పాలకవర్గంలో […]

Breaking News కథనాలు రాజకీయం

బాల్య మిత్రునికి ఆర్థిక సహాయం అందించిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

162 Viewsబాల్య మిత్రుని అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేసిన …సింగిల్ విండో చైర్మన్ గుండారపు క్రిష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట అక్కపల్లి గ్రామానికి చెందిన కంది బలరాం అనారోగ్యంతో బుధవారం రోజున సాయంత్రం మరణించాడు. తన మిత్రుని మరణ వార్త తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణా రెడ్డి విషయం తెలుసుకున్న చిన నాటి మిత్రులతో కలసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కటిక నిరుపేద కుటుంబానికి చెందిన బలరాం యొక్క ఆర్థిక పరిస్థితి చూసి చెలించిన కృష్ణా […]

రాజకీయం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని తాసిల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ధర్నా

174 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ కమిటీ మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి సీనియర్ అసిస్టెంట్ సంతోష్ కు వినతి పత్రం సమర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండలంలో సుమారు 1800 మంది విద్యార్థులు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారని వారి కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవసరం ఉందన్నారు ఎల్లారెడ్డిపేట ప్రజల ఆకాంక్ష […]

రాజకీయం

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ పర్యటన

142 Views  నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ పర్యటన -ఉదయం 10.30 గంటలకు తంగళ్లపల్లి మండలకేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ చేయనున్న రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ -ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవం చేయనున్న రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ -ఉదయం 11.30 గంటలకు సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న రాష్ట్ర మంత్రి […]

Breaking News రాజకీయం

నూతన సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన కృష్ణ హరికి సన్మానం

139 Viewsనూతన సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన కృష్ణ హరిని సన్మానించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ దంపతులు….. ఎల్లారెడ్డిపేట మండల సెస్ నూతన డైరెక్టర్ గా గెలుపొందిన వరస కృష్ణ హరి ని బొప్పపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్ దంపతులు రమేష్ గౌడ్ స్వగృహంలో శాలువా తో సన్మానించారు.మండలంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అందరికి అందుబాటులో ఉండాలని ఆయన కృష్ణ హరికి ఆయన సూచించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News రాజకీయం

పార్టీకి సైనికుల్లా పని చేసాము…. టిఆర్ఎస్ కార్యకర్తల వెల్లడి

144 Viewsబీఆర్ఎస్ పార్టీకి సైనికుల్లా పనిచేశామని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పలు కార్యకర్తలు నాయకులు అవిశ్రాంతంగా సెస్ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేశామని టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాపక్షం ప్రతినిధి తో పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల డైరెక్టర్ గా వర్స కృష్ణ హరి గెలిచినందుకు హర్షిస్తున్నామని వారు తెలిపారు. ఎలక్షన్ ఓటింగ్ లో వయో వృద్ధులకు సహకారం అందించామని వీల్ చైర్ తో తీసుకువెళ్లామని అన్నారు అంగవైకల్యం చెందిన వారికి పోలింగ్ బూత్ వరకు దగ్గరుండి వెళ్లి ఓటు […]

రాజకీయం

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సెస్ ఎలక్షన్ లో నువ్వా నేనా …!!

147 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో  బీఆర్ఎస్ హవా కనిపించటం లేదు నాలుగు పార్టీల జోరులో బిజెపి కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నట్లుగా హస్తం, కమలం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సెస్ ఎన్నికల హంగామా మొదలై వారం రోజులు గడుస్తుంది మరో రెండు రోజుల్లో ఎన్నికలు సమీపించనున్న నేపథ్యంలో బిఆర్ఎస్ కార్యకర్తల్లో తీవ్ర నిరుత్సాహం మొదలైంది. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు మరి కొంతమంది ఆశావాహులు అడ్డగోలుగా […]

రాజకీయం

బీజేపీ మండలాధ్యక్షుడిగా పంజాల అశోక్ గౌడ్

163 Views   గజ్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పంజాల అశోక్ గౌడ్ నియమితులయ్యారు. గజ్వేల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన అశోక్ గౌడ్ ను మండల పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీజేపీ మండలాధ్యక్షుడిగా నియమించినందుకు ఎమ్మెల్యే రఘునందన్, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.     Telugu News 24/7tslocalvibe.com

Breaking News రాజకీయం

ఎల్లారెడ్డిపేట సెస్ భాజపా డైరెక్టర్ అభ్యర్థిగా పొన్నాల తిరుపతిరెడ్డి నామినేషన్ దాఖలు…

168 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెస్ డైరెక్టర్ గా ఎన్నికల అధికారిని బి మమతకు నామినేషన్ దాఖలు చేశారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ స్థానానికి నామినేషన్ వేసిన భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి దాఖలు చేయగా ఆయన వెంట మద్దుల బుగ్గారెడ్డి మండల బిజెపి నాయకులు ఆయన వెంట ఉన్నారు అనంతరం ఆయన మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండల […]

Breaking News రాజకీయం

సెస్ డైరెక్టర్ గా గెలిపించండి……దొమ్మాటి నర్సయ్య

146 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరక్టర్ గా గెలిపించాలని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల సెస్ సహకార పరిధిలో 1,60,000 ఓట్లతో జరగాల్సిన ఎన్నిక ఈరోజు 80000 ఓట్లతో జరుగుతుందన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 14000 ఓట్లతో జరగాల్సిన ఎన్నిక 7వేల ఓట్లకు రావడం జరిగిందన్నారు. మృతి చెందిన ఓటర్ల పేర్లను సంస్థ పాలకవర్గం మార్చకపోవడం సెస్ వైఫల్యం అన్నారు. […]