108 Viewsమంచిర్యాల నియోజకవర్గం. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఈరోజు లక్షెట్టిపేట మండలం,లక్షెట్టిపేట పట్టణంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు . ఈ కార్యక్రమంలో చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి గారు, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ […]
రాజకీయం
కాంగ్రెస్ పార్టిలో పలువురు చేరిక..
105 Views(కరీంనగర్ ఏప్రిల్ 23) కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తిమ్మాపూర్ మండల మాజీ ఎంపీపీ కుంట రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండల మాజీ ఉపాధ్యక్షులు, రామకృష్ణ కాలని రెడ్డి సంఘం అధ్యక్షులు దావు సంపత్ రెడ్డి మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కుంట రాజేందర్ […]
పేద కుటుంబాలకు పెద్దన్న.. పుస్తె మట్టలు వితరణ చేసిన ఎంపీపీ…
249 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 22 (24/7న్యూస్ ప్రతినిధి): ఎంపీపీ జనగామ శరత్ రావు నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల వితరణ చేసి పలువురికి ఏళ్ల తరబడి ఆదర్శంగా ప్రాయంగా నిలుస్తున్నారు. గ్రామాల్లో ఎవరైనాసరే పేదింటి ఆడపిల్లలకు వివాహ సమయంలో పుస్తేమెట్టెలు అందజేసి వారికి పెద్దన్నయ్యల అండగా ఉంటున్నారు ఈ క్రమంలో ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో నాగేల్లి చంద్రవ్వ సుధాకర్ దంపతుల కూతురు భవాని, నామపూర్ గ్రామానికి చెందిన యారపు లక్ష్మీ బుదయ్య దంపతుల ద్వితీయ […]
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా రాజేందర్ రావు నామినేషన్..
142 Views(కరీంనగర్ ఏప్రిల్ 22) కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్,మానకొండూర్ ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు,వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి […]
కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు అవకాశ వాదులు…
93 Views–దేశం కోసం పనిచేసేది బీజేపీ మాత్రమే. –రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు. (తిమ్మాపూర్ ఏప్రిల్ 22) కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కోసం పోటీ పడుతుతున్నటువంటి అభ్యర్థులు,రాజేందర్ రావ్,వినోద్ కుమార్ రాజకీయ పురావాసం కోరేటువంటి అవకాశవాదులేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు ఆరోపించారు.బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇంచార్జీలతో సోమవారం మండల కేంద్రం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైంటువంటి ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామాల్లో […]
బీజేపీ పార్టీలోకి చేరిన మార్కూక్ గ్రామ యువకులు
117 Viewsబీజేపీ పార్టీలోకి చేరిన మార్కూక్ గ్రామ యువకులు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట (ఏప్రిల్ 21) సిద్దిపేట జిల్లా మార్కూక్ మండల కేంద్రంలో శుక్రవారం మార్కూక్ గ్రామంలోని యువకులు మండల బీజేపీ అధ్యక్షులు సాయిరెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది.వారికి బీజేపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.యువత బీజేపీ వైపు చూస్తుందని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయం అని అన్నారు. బీజేపీ పార్టీలో చేరిన యువకులు సందీప్ […]
బీసీ బిడ్డ నీలం మధు ను గెలిపించే బాధిత మాదే
112 Views–బీసీ బిడ్డ నీలం మధు ను గెలిపించే బాధిత మాదే –కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాక్తిరి బాబు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట (ఏప్రిల్ 20) బీసీ బిడ్డ నీలం మధు ను గెలిపించే బాధ్యత మాదే అని ములుగు మండలం అచ్ఛాయి పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాకీర్తి బాబు అన్నారు. శనివారం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కార్యక్రమానికి […]
కుకునూరు పల్లి మండలం బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులుగా గౌటీ సంపత్ ఏకగ్రీవంగా ఎన్నిక
131 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్ (ఏప్రిల్ 20) సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని యస్ ఎల్ యన్ కన్వెన్షన్ హాల్ లో బి ఆర్ యస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా బి ఆర్ యస్ పార్టీ యూత్ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో కుకునూరుపల్లి మండల బిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులుగా కుకునూరు పల్లికి చెందిన గౌటీ సంపత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .శనివారం ప్రజ్ఞాపూర్ లో […]
జిల్లా ప్రధాన కార్యదర్శిగా జలపతి నియామకం
156 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 19) ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లాస్థాయి విస్తృత స్థాయి సమావేశం కరీంనగర్ పట్టణంలోని కృషి భవన్ లో నిర్వహించారు.ఈ సమావేశనికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య హాజరై నూతన జిల్లా కార్యవర్గన్ని ఎన్నుకున్నారు..ఇందులో భాగంగా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన పారునంది జలపతిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు.. ఈ సందర్భంగా జలపతి మాట్లాడుతూ.. జిల్లాలో అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం […]
నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
125 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం (ఏప్రిల్ 19) మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీకి చెందిన బద్రి,మాజీ కౌన్సిలర్స్ నర్సింలు మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










