రాజకీయం

కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా రాజేందర్ రావు నామినేషన్..

96 Views

(కరీంనగర్ ఏప్రిల్ 22)

కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ పత్రాలను సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్,మానకొండూర్ ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు,వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్